హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో కేజీ చికెన్ ధర ఎంతంటే...

SRD: జిల్లాలో ఆదివారం చికెన్, గుడ్ల ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. లైవ్ బర్డ్ ఎక్స్ ఫార్మ్ రూ. 132, రిటైల్ రూ.159 (కేజీ)గా పలుకుతోంది. విత్ స్కిన్ కేజీ ధర రూ. 246, స్కిన్‌లెస్ రూ. 278 గా విక్రయిస్తున్నారు. ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప తేడాలు ఉన్నాయని విక్రయదారులు తెలిపారు. 12 గుడ్ల రిటైల్ ధర రూ. 74గా ఉంది.