హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ షాక్‌తో బాలుడికి గాయాలు

MBNR: గండీడ్ మండలం వెన్నచెడ్ గ్రామంలో విద్యుత్ షాక్‌తో ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఇంటిపై ఆడుకుంటున్న శ్రీశైలం అనే బాలుడు విద్యుత్ షాక్‌ తగలడంతో చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ వైర్లపై పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందించలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.