హైదరాబాద్: 28°C
తెలంగాణ

108 డ్రైవర్‌పై డ్రంకెన్ డ్రైవ్ కేసు నమోదు

NZB:108 డ్రైవర్ తాగి తూలడంతో రోగి ప్రాణాలు గాల్లో దీపంగా మారాయి. శనివారం రాత్రి రోగిని ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలో 108 డ్రైవర్ ఫుల్‌గా మద్యం సేవించి నవీపేట్–బాసర ప్రధాన రహదారిపై అంబులెన్స్‌ను డివైడర్‌పైకి ఎక్కించాడు.దీంతో వాహనం ముందు భాగం నుజ్జునుజ్జయింది. పరీక్షలో మద్యం సేవించినట్లు తేలడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ పేర్కొన్నారు.