హైదరాబాద్: 28°C
తెలంగాణ

గతంలో లవ్.. ఫొటోలతో అమ్మాయికి బెదిరింపులు

BD: దుమ్ముగూడెం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని వేధిస్తున్న గౌరారానికి చెందిన జాన్పాల్‌పై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో ప్రేమించుకున్న సమయంలో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని హెచ్చరిస్తూ ఆ యువతిని అతడు బెదిరింపులకు గురిచేస్తున్నట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.