హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాప్ పేరుతో మోసం.. నిందితుడు రిమాండ్

SRPT: బర్ యాప్‌లో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీ వస్తుందని నమ్మించి నిందితులను మోసం చేసిన కిరణ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 50 మంది నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.50 వేల చొప్పున మొత్తం రూ.25 లక్షలు వసూలు చేసినట్టు నూతనకల్ ఎస్సై నాగరాజు తెలిపారు. ఈ ఘటనలో పరారీలో ఉన్న మరో నిందితుడు రాజు కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు ఆయన వెల్లడించారు.