హైదరాబాద్: 28°C
తెలంగాణ

భద్రాద్రి జిల్లాలో ఫారెస్ట్ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు

BDK: జిల్లాలో అటవీ నేరాల నియంత్రణ, అడవుల సంరక్షణకు భద్రాద్రి జిల్లా అటవీ శాఖ ఫారెస్ట్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థను ఏర్పాటు శనివారం చేసినట్లు జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్ వెల్లడించారు. అటవీ సంబంధిత ఫిర్యాదులు, సమాచారం అందించేందుకు 08744-295948 హెల్ప్‌లైన్ నంబర్‌ను 24 గంటలూ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అక్రమ రవాణా వంటి సమాచారాన్ని అందించాలని కోరారు.