హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో చికెన్ ధర ఎంతంటే?

NZB: జిల్లా మార్కెట్‌లో ఆదివారం మాంసం ధరలు ఇలా ఉన్నాయి. కిలో చికెన్ రూ.200-220 ఉండగా  లైవ్ బర్డ్ రూ.150- 160గా ఉంది. మటన్ కిలో రూ.600-800 పలుకుతోంది. చేపలు కేజీ రూ.170 వరకు ఉంది. కోడిగుడ్డు ఒక్కటి రూ.6. 50పైసలుగా ఉంది. ఏరియాను బట్టి ధరలలో  హెచ్చుతగ్గులు ఉంటాయని వ్యాపారులు తెలిపారు.