NLG: డిండి మండలంలో దివ్యాంగురాలిపై లైంగిక దాడికి పాల్పడిన తాపీ మేస్త్రీని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 8న ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిందితుడు దివ్యాంగురాలిపై దాడికి పాల్పడినట్టు ఎస్సై బాలకృష్ణ తెలిపారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించామని తెలిపారు.
తెలంగాణ
దివ్యాంగురాలిపై లైంగిక దాడి.. నిందితుడి అరెస్ట్


