VKB: జిల్లా 2016 అక్టోబర్ 11న అధికారికంగా నూతన జిల్లాగా ఏర్పాటయింది. నేటితో (11 అక్టోబర్ 2026) జిల్లా ఏర్పడి 10 వసంతాలు పూర్తి చేసుకొని 10వ ఆవిర్భావ దినోత్సవంలోకి అడుగుపెట్టింది. వికారాబాద్ పట్టణం ప్రధాన కేంద్రంగా, 18 మండలాలతో ఈ జిల్లా ప్రస్థానం ప్రారంభమైంది. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
తెలంగాణ
వికారాబాద్ జిల్లాకు పదేళ్లు!


