KMM: ఎర్రుపాలెం మండలం జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో నేటి నుంచి 20 వరకు శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆలయ ఈఓ కె.జగన్మోహన్ రావు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా రోజుకొక రూపంలో అమ్మవారిని అలంకరించనుండగా, ప్రత్యేక పూజలు జరుగుతాయని, చివరి రోజు మహాపూర్ణాహుతి, చక్రస్నానం, శమీ పూజ నిర్వహిస్తామని చెప్పారు.
తెలంగాణ
నేటి నుంచి శ్రీదేవి శరన్నవరాత్రోత్సవాలు


