MDCL: నాచారం సైనిక్‌పురి శ్రీ సాయినగర్‌కు చెందిన తిరుమల శ్యామల బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ.1.70 లక్షలు కాజేశారు. ఈ నెల 8న బ్యాంకు పేరుతో వచ్చిన నకిలీ సందేశంలోని లింక్‌పై క్లిక్ చేయడంతో వెంటనే ఆమె ఖాతా నుంచి నగదు డెబిట్ అయింది. దీంతో బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తెలంగాణ
మహిళ బ్యాంకు ఖాతా నుంచి రూ.1.70 లక్షలు మాయం


