BHPL: కాటారం మండలం ఆజంనగర్‌కు చెందిన జడల అశోక్ మృతి కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. ఘటన జరిగి 2 రోజులైనా మృతదేహం ఆచూకీ లభించలేదు. అశోక్‌తో కలిసి అడవికి వెళ్లిన వ్యక్తులు, ట్రాక్టర్ డ్రైవర్లను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. మృతదేహం ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతుంది.
తెలంగాణ
జడల అశోక్ మృతి కేసులో వీడని మిస్టరీ


