KMM: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ పెద్దతండాలో, కూసుమంచి మండలం మంగలితండా, జుజ్జులరావుపేట, క్యాంపు కార్యాలయం, తిరుమలాయపాలెం మండలం సుబ్లేడ్, తెట్టలపాడులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనతో పాటు ప్రారంభోత్సవాలు చేస్తారు. అలాగే, లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయనున్నారు.
తెలంగాణ
నేడు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన


