SRD: కంగ్టి మండల కేంద్రంలో శనివారం రాత్రి దుర్గామాత ఆగమనం సందర్భంగా చిన్నారి కోయిలకొండ కృష్ణవేణి ప్రదర్శించిన భరతనాట్యం ఆకట్టుకుంది. భక్తిభావం, నారీశక్తిని చాటిచెప్పేలా సాగిన ప్రదర్శన స్థానికులను అలరించింది. చిన్నారులలో స్ఫూర్తి నింపేలా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కనక దుర్గ సమితి సభ్యుల కృషిని స్థానికులు అభినందించారు.
తెలంగాణ
VIDEO: అలరించిన చిన్నారి భరతనాట్యం


