SRPT: అనంతగిరి మండలం కొత్తగూడెం పరిసరాల్లో ఇసుక ట్రాక్టర్ల డ్రైవర్ల నుంచి కానిస్టేబుళ్లు వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఒక్కో వాహనానికి రెండు వేల రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారని, డబ్బులు ఇవ్వకపోతే ట్రాక్టర్లు సీజ్ చేస్తామని బెదిరిస్తున్నారని వాహనదారులు వాపోతున్నారు. ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ
కానిస్టేబుళ్లపై వసూళ్ల ఆరోపణలు


