హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు ఉచిత ఈఎన్‌టీ వైద్య శిబిరం

MDCL: కేపీహెచ్‌బీ నాలుగో రోడ్డులోని కేకే రెడ్డి క్లినిక్‌లో ఇవాళ ఉచిత ఈఎన్‌టీ వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వైద్యసేవలు అందిస్తామని పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శిబిరం కొనసాగుతుందని వెల్లడించారు.