హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి నెట్‌బాల్‌ పోటీలకు జగిత్యాల జట్టు

JGL: కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో జరిగే 9వ తెలంగాణ రాష్ట్ర జూనియర్‌ నెట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలకు జగిత్యాల జిల్లా బాలికల జట్టు ఎంపికైంది. క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో సత్తాచాటి జిల్లాకు పేరు తేవాలని నెట్‌బాల్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి గౌతమ్‌ కోరారు. ఆవుల నేత్ర, అక్షయ్‌కుమార్, పీఈటీలు సతీశ్, సుమంత్, నవీన్‌ పాల్గొన్నారు.