ASF: జిల్లాలో 99 శాతం భూ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని కలెక్టర్ హరిత తెలిపారు. జీపీఎస్ ద్వారా శాశ్వత డేటా సేకరిస్తామని, కొలతల్లో ఇంచు తేడా వచ్చినా గుర్తిస్తామన్నారు. సర్వే సమయంలో రైతులు అందుబాటులో ఉండాలని, వివాదాలను రికార్డుల్లో నమోదు చేసి తదుపరి పరిష్కార ప్రక్రియ చేపడతామని స్పష్టం చేశారు.
తెలంగాణ
భూ సమస్యల పరిష్కారానికి జీపీఎస్ సర్వే


