ADB: వర్షాభావ పరిస్థితులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. వ్యవసాయ శాఖ పంటల విస్తీర్ణం, ఎదుగుదలను పరిశీలించాలని, నీటిపారుదల శాఖ జలాశయాల్లో నీటి నిల్వలను అంచనా వేయాలన్నారు. స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ ఉపగ్రహ సమాచారాన్ని, క్షేత్రస్థాయి పరిశీలనలతో సమన్వయం చేసి వాస్తవ నివేదికలు అందించాలని అధికారులను స్పష్టం చేశారు.
తెలంగాణ
వర్షాభావంపై సమగ్ర నివేదిక ఇవ్వండి: కలెక్టర్


