HYD: ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి మోతీనగర్‌కు చెందిన పురుషోత్తం అనే వ్యక్తి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.50 వేలు వసూలు చేశారు. గత నెల 18న ఉద్యోగ వెబ్‌సైట్లలో బయోడేటా నమోదు చేయగా, సిస్కో కంపెనీ HR టీమ్ నుంచి కాల్ వస్తుందని నమ్మించారు. ఆఫర్ లెటర్ కోసం డబ్బులు పంపాలని చెప్పడంతో బాధితుడు నగదు బదిలీ చేశాడు. అనంతరం స్పందించకపోవడంతో బోరబండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తెలంగాణ
నకిలీ హెచ్‌ఆర్ కాల్స్‌తో సైబర్ మోసం


