హైదరాబాద్: 28°C
తెలంగాణ

చలికాలంలో వృద్ధులు అప్రమత్తంగా ఉండాలి

BHNG: చలికాలంలో సైనస్, ఆస్తమా సమస్యలు పెరిగే అవకాశం ఉందని చౌటుప్పల్ ప్రభుత్వ యునాని వైద్యురాలు డా. రోజ్మేరీ తెలిపారు. చల్లటి పానీయాలు, ఐస్‌క్రీమ్‌లకు దూరంగా ఉండాలని, గోరువెచ్చని నీరు తాగుతూ వెచ్చని దుస్తులు ధరించాలని సూచించారు. గుండె సమస్యలున్నవారు, వృద్ధులు తెల్లవారుజామున చలిలో నడకకు వెళ్లకుండా ఎండ వచ్చిన తర్వాత వ్యాయామం చేయాలని సూచించారు.