హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు జిల్లాకు టీపీసీసీ చీఫ్

NZB: టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ ఈ నెల ఇవాళ, రేపు జిల్లాలో పర్యటించనున్నారు. ఇవాళ రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేయనున్నారు. కంఠేశ్వర్‌లో హోటల్‌ను ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. రెండు రోజుల పాటు కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటారు.