SRPT: విద్యుత్ కోతల పేరుతో బీఆర్‌ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ అపోహలు సృష్టిస్తున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ విమర్శించారు. నియోజకవర్గంలో 1,29,498 ఎకరాల్లో వ్యవసాయం సాగుతుండగా, 70 శాతం మంది రైతులు వరి పండిస్తున్నారని తెలిపారు. ఎక్కడా పంటలు ఎండిపోలేదని, రైతులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని స్పష్టం చేశారు.
తెలంగాణ
'విద్యుత్ కోతలపై బీఆర్‌ఎస్‌ది చిల్లర రాజకీయం'


