KNR: అక్టోబర్ 21న నిర్వహించే పోలీస్ ఫ్లాగ్ డే-2026 సందర్భంగా విద్యార్థులు, యువత, పోలీసు సిబ్బందికి వ్యాసరచన, లఘు చిత్రాలు, ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నివారణపై అవగాహన పెంచడమే లక్ష్యమన్నారు. ఆసక్తి గలవారు అక్టోబర్ 20లోగా స్థానిక పోలీస్ స్టేషన్ల ద్వారా ఎంట్రీలు పంపించాలని కోరారు.
తెలంగాణ
పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా పోటీలు


