హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ వేడుకలకు హాజరైన మేయర్ మమత

MBNR: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బతుకమ్మ వేడుకలకు మేయర్ మమత హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ అలరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సువర్ణ, పూజిత రాధా గోవర్ధన్ పట్టణ ప్రజలు పాల్గొన్నారు.