హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: భీమేశ్వర సదన్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వరఆలయం సదన్ వద్ద శనివారం రాత్రి బతుకమ్మ వేడుకలు ఘనంగా. నిర్వహిస్తున్నారు. పట్టణంలోని మహిళలు భీమేశ్వర సదన్ వద్ద బతుకమ్మ ఆడేందుకు ఆలయ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహిళలు తీరోక్క రంగులతో బతుకమ్మలను పేర్చి బతుకమ్మ, కోలాటాలు ఆడుతున్నారు. భీమేశ్వర సదన్ వద్ద సందడి నెలకొంది.