హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మృతురాలి కుటుంబ సభ్యులకు పరామర్శ

NDL: డోన్ మండలం చిన్న మల్కాపురం గ్రామంలో మాజీమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పర్యటించారు. గ్రామ మాజీ సర్పంచ్ వెంకటసుబ్బమ్మ అకస్మాత్తుగా మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు కృష్ణారెడ్డిని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పరామర్శించారు. అనంతరం వారికి వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.