ATP: పార్లమెంట్ నిర్వాహక్ దళ్ కమిటీ సభ్యుడిగా గుంతకల్లుకు చెందిన నంబూరి రవి తేజను నియమిస్తూ పార్టీ మంగళగిరి కార్యాలయం నుంచి శనివారం ప్రకటన విడుదలైంది. స్థానిక ఎన్నికల కోసం 32 మందితో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో తనకు చోటు కల్పించడంపై రవి తేజ హర్షం వ్యక్తం చేస్తూ, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.
ఆంధ్రప్రదేశ్
గుంతకల్లు జనసేన కార్యకర్తకు కీలక పదవి!


