GNTR: వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసిన స్వర్గీయ వంగవీటి మోహన రంగా కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, వంగవీటి రాధాకృష్ణతో కలిసి ప్రత్తిపాడు ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజల కోసం జీవించిన వంగవీటి మోహన రంగా'


