KRNL: కర్నూలు, ఎమ్మిగనూరు మండలాల పరిధిలోని మద్యం దుకాణాల అనుమతులకు దరఖాస్తులు ఆహ్వానించినట్లు జిల్లా ఆబ్కారీ శాఖ అధికారి సుధీర్‌బాబు తెలిపారు. ఈ నెల 19వ తేదీ దరఖాస్తులకు చివరి తేదీ కాగా, 21న లాటరీ ద్వారా అనుమతులు ఖరారు చేస్తామన్నారు. ఒక్కో దుకాణానికి దరఖాస్తు రుసుము రూ.3 లక్షలని, ఇతర వివరాలకు సంబంధిత ఆబ్కారీ శాఖ కార్యాలయాలను సంప్రదించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మద్యం దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం


