కోనసీమ: అమలాపురం దేవీమార్కెట్‌లోని శ్రీదేవి అమ్మవారు దేవీ నవరాత్రి మహోత్సవాల తొలిరోజు బాలా త్రిపుర సుందరి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. విశేష అలంకరణలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తిగా తరలివస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తిశ్రద్ధలతో పూజిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
అమలాపురం శ్రీదేవి అమ్మవారు


