RR: యువకుడిపై కత్తితో దాడి చేసి సెల్‌ఫోన్ లాక్కెళ్లిన పాత నేరస్థుడిని మైలార్‌దేవుపల్లి పోలీసులు శనివారం రిమాండ్‌కు తరలించారు. కాటేదాన్ శాస్త్రిపురానికి చెందిన అయాన్ గత నెల 19న ఆరాంఘర్ చౌరస్తా వద్ద ఉండగా, జహీర్ (25) అతడి మెడపై కత్తితో దాడి చేసి ఫోన్ తీసుకుని పారిపోయాడు. బాధితుడి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ
కత్తితో దాడి చేసి సెల్‌ఫోన్ చోరీ!


