హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధాన్యం దిగుమతి కోసం రైతుల పడిగాపులు!

NLG: తిప్పర్తి మండలంలో వరి కోతలు ప్రారంభం కావడంతో రైతులు ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు శనివారం రాత్రి ట్రాక్టర్లతో బారులు తీరారు. గతంలో క్వింటాకు రూ.2,400 చెల్లించిన మిల్లర్లు, ప్రస్తుతం రూ.2,100 మాత్రమే ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి రైతులకు మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.