హైదరాబాద్: 28°C
తెలంగాణ

మరమ్మతులు చేపట్టాలని స్థానికుల విజ్ఞప్తి!

RR: చింతలకుంట డివిజన్‌లోని శ్రీకృష్ణ నగర్ కాలనీ ప్రధాన ద్వారం వద్ద డ్రైనేజీ, రోడ్డు ధ్వంసమయ్యాయి. మురుగునీరు నిలిచిపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.