SDPT: జిల్లాలో పోలీస్ ఫ్లాగ్ డే-2026 సందర్భంగా విద్యార్థులు, యువత, సిబ్బంది కోసం వ్యాసరచన, షార్ట్ ఫిల్మ్, ఫొటోగ్రఫీ పోటీలు నిర్వహిస్తున్నట్లు సీపీ రష్మి పెరుమాళ్ తెలిపారు. సైబర్ క్రైమ్స్ డ్రగ్స్ కట్టడి, ప్రజాభద్రత ప్రధానాంశాలుగా ఈ పోటీలుంటాయన్నారు. ఆసక్తిగలవారు తమ షార్ట్ ఫిల్మ్స్ ఫొటోలను ఈ నెల 20లోగా సీపీ కార్యాలయానికి అందజేయాలని కోరారు.
తెలంగాణ
పోలీస్ ఫ్లాగ్ డే పోటీలకు ఆహ్వానం


