SDPT: బతుకమ్మ ఉత్సవాల వేళ కోమటి చెరువు వద్ద డ్రోన్ కెమెరా పేలిపోవడంతో సందర్శకులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలంలో మంటలను ఆర్పేందుకు కనీస ఫైర్ సేఫ్టీ పరికరాలు కూడా అందుబాటులో లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారీ ఎత్తున జనం కూడే ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులు తగిన భద్రతా ఏర్పాట్లు చేయడంలో నిర్లక్ష్యం వహించారని స్థానికులు మండిపడుతున్నారు.
తెలంగాణ
VIDEO: కోమటి చెరువు వద్ద డ్రోన్ పేలుడు


