GDWL: గట్టు ఎత్తిపోతల పథకం సామర్థ్యం పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నల్ల సోమనాద్రి గట్టు ఎత్తిపోతల సామర్థ్యాన్ని1.32 టీఎంసీల నుంచి 3 టీఎంసీలకు పెంచుతూ తెలంగాణ నీటిపారుదలశాఖ జీవో విడుదల చేసింది. ఇందుకు విశేష కృషి చేసిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నడిగడ్డ రైతాంగం కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
ఎత్తిపోతల సామర్థ్యం పెంపునకు గ్రీన్ సిగ్నల్


