GDWL: అయిజ మున్సిపాలిటీ నరసప్ప గుడి సర్కిల్లో శనివారం రాత్రి రెండు బైకులు ఢీకొన్న సంఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్తానికులు వారిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. సర్కిల్లో స్పీడ్ బ్రేకర్లు లేక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు స్పందించి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి ప్రమాదాలు నివారించాలంటున్నారు.
తెలంగాణ
రెండు బైకులు ఢీకొని ఇద్దరికి గాయాలు


