GDWL: గద్వాల జిల్లా కేంద్రంలోని సుంకలమ్మ మెట్టు ప్రాంతంలో రెండో పట్టణ ఎస్ఐ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఎస్ఐ కుమార్ మాట్లాడుతూ.. మైనర్లు వాహనాలు నడిపితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనదారులు అందరూ విధిగా తమ వెంట వాహన ధ్రువీకరణ పత్రాలు ఉంచుకోవాలని సూచించారు.
తెలంగాణ
VIDEO: మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు: ఎస్ఐ


