GDWL: అయిజ ఉత్తనూర్ మార్గంలో శిథిలావస్థలో ఉన్న తహశీల్దార్ కార్యాలయం పాత భవనాన్ని వెంటనే తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం నూతన భవనం నిర్మించినప్పటికీ, పాత భవనంలోనే ఆధార్ సెంటర్ నిర్వహిస్తుండటంతో జనాలు నిత్యం ఇక్కడికి వస్తున్నారు. పాత భవనం ఎప్పుడు కూలిపోతుందో తెలియక ప్రమాద భయం నెలకొంది. అధికారులు స్పందించి భవనాన్ని తొలగించాలని కోరుతున్నారు.
తెలంగాణ
ప్రమాదకరంగా మారిన తహశీల్దార్ భవనం


