NGKL: అమ్రాబాద్ మండల కేంద్రంలో రూ.20 లక్షల నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతు కేంద్రాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రత్యేక చొరవతో ప్రారంభించారు. గతంలో ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే రిపేర్ల కోసం అచ్చంపేటకు తరలించాల్సి వచ్చేది. ఇప్పుడు స్థానికంగానే రిపేర్ సెంటర్ అందుబాటులోకి రావడంతో రైతులకు రవాణా ఇబ్బందులు తొలగనున్నాయి.
తెలంగాణ
VIDEO: ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతు కేంద్రం ప్రారంభం


