WNP: జిల్లాలో ఉపాధ్యాయ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం నిరసన ర్యాలీ నిర్వహించారు. రాజీవ్ చౌరస్తాలో బహుజన రచయిత డాక్టర్ సి. కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని విమర్శించారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
ఎన్నికల సంఘం తీరుపై నిరసన ర్యాలీ


