NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలో వివిధ మండలాల ముఖ్య నాయకుల సమక్షంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సీఎం సహాయనిధి చెక్కులు, ఎల్‌ఓసీ పత్రాలను అందజేశారు. నియోజకవర్గ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ


