హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు

WNP: పానగల్ మండలం కేతేపల్లి ఎస్సీ కాలనీలో బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మను మహిళలు, యువతులు పూలతో పేర్చి పాటలు పాడుతూ సంబరాలు చేసుకున్నారు. శనివారం రాత్రి కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. వీధి స్తంభానికి లైట్లు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వెంటనే ఏర్పాటు చేయాలని కాలనీవాసులు కోరారు.