WNP: . ఆర్థిక ఇబ్బందులతో చికిత్స చేయించలేకపోతున్నామని కుటుంబ సభ్యులు కోరడంతో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చొరవ తీసుకుని ముందరితండాకు చెందిన మేఘావత్ మహేష్ వైద్య చికిత్సకు రూ.2.50 లక్షల LOC మంజూరు చేయించారు. అయితే చికిత్స పొందుతూ మహేష్ మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
తెలంగాణ
సాయం అందినా దక్కని ప్రాణం ?


