KMR: సదాశివనగర్ మండలం ధర్మారావుపేట గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సంతోష్ రెడ్డి 50వ సారి రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. ఈ విషయాన్ని IVF సేవాదళ్ రాష్ట్ర ఛైర్మన్,రెడ్‌క్రాస్ జిల్లా సమన్వయ సభ్యులు డా.బాలు తెలిపారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉన్నత స్థాయిలో కొనసాగుతూ ప్రతి సంవత్సరం 4 సార్లు రక్తదానం చేయడం అభినందనీయమన్నారు.
తెలంగాణ
ఏకంగా 50వ సారి రక్తదానం


