వచ్చే IPL సీజన్ కోసం CSK కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు చేస్తోంది. ఇప్పటికే నూతన హెడ్ కోచ్, బౌలింగ్ కోచ్‌లను నియమించిన ఫ్రాంఛైజీ.. ప్రస్తుత బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీని కూడా తప్పించబోతున్నట్లు తెలుస్తోంది. అతడి స్థానంలో కివీస్ బ్యాటింగ్ దిగ్గజం కేన్ విలియమ్సన్‌ను నియమించాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
క్రీడలు
CSK బ్యాటింగ్ కోచ్‌గా కేన్ విలియమ్సన్..?


