హైదరాబాద్: 28°C
క్రీడలు

సీజేపీ నిరసనకు మంజ్రేకర్ మద్దతు

ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా డిమాండ్‌తో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన నిరసనకు మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మద్దతు తెలిపాడు. శాంతియుతంగా నిరసన తెలపడం ప్రజాస్వామ్య హక్కు అన్నాడు. 'నాకు తెలిసీ భారత్ ఇంకా ప్రజాస్వామ్య దేశమే అనుకుంటా' అంటూ ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఆయన చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.