హైదరాబాద్: 28°C
క్రీడలు

ఎలాన్ మస్క్‌పై మాజీ క్రికెటర్ ఫైర్

భారత ప్రభుత్వంపై ఎలాన్ మస్క్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ తీవ్రంగా స్పందించాడు. టెస్లాకు పోటీ వస్తుందనే భయంతో అమెరికాలో బీవైడీ కంపెనీని అడ్డుకున్న మస్క్.. భారత్ విషయంలో మాత్రం సుద్దపూసలా సూక్తులు చెబుతున్నాడని విమర్శించాడు. కాగా, భారత్‌లో స్టార్‌లింక్ అనుమతుల జాప్యంపై మస్క్ అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.