BPT: నూతనంగా ఏర్పడిన బాపట్ల జిల్లా ప్రజా పరిషత్ (జెడ్పీ) కార్యాలయానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా బాపట్ల డీడీఓ సిహెచ్. విజయలక్ష్మి నియామకమయ్యారు. జిల్లా ప్రజా పరిషత్ సేవలను మరింత వేగవంతం చేయడంలో భాగంగా ఆమెకు ఈ ముఖ్యమైన బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, సిబ్బంది ఆమెకు అభినందనలు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
బాపట్ల జెడ్పీ సీఈఓగా విజయలక్ష్మి నియమాకం


